ముందుకు సాగుతున్న ‘కిసాన్ మిత్ర’ (18001203244) సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో కిసాన్ మిత్ర హెల్ప్‌లైన్ 2017వ సంవత్సరం ఏప్రిల్ 14న వికారాబాద్ జిల్లాలో అప్పటి జిల్లా పాలనాధికారి దివ్యదేవరాజన్ గారిచే ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం రైతు ఆత్మహత్యలు నివారించడం. రైతు తమ సమస్యను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావటానికి ఏదైనా హెల్ప్‌లైన్ …