అబ్దుల్లాపూర్మెట్ తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటనను ఖండిద్దాం రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టి భూ సంబంధిత సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలి రెవెన్యూ శాఖకు తగినంత మంది సిబ్బంది, మౌలిక సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటు, అవినీతి రహిత పాలనా పద్ధతులు కల్పించాలి. శిక్షణ పొందిన ప్రత్యేక అధికారులతో రెవెన్యూ పరిపాలనను పునరుద్ధరించాలి. నిరంతరం భూ …