మిత్రులారా.. దేశవ్యాపితంగా 2020 జనవరి 8న ”భారత గ్రామీణ బంద్”కు అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ సమితి పిలుపు ఇచ్చింది. ఆ రోజు గ్రామీణ ప్రాంత వాస్తవ సాగుదారులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులు, చేతి వృత్తుల వారు, ఆదివాసీ ప్రాంతాలలో వ్యవసాయం చేస్తున్న ఆదివాసీ రైతులు సమ్మెలో పాల్గ్గొంటున్నారు. ఆరోజు గ్రామీణ ప్రాంతాల నుండి …
ఎన్నికలలో ఎన్ని హామీలు ఇచ్చినా, గెలిచాక మాయ మాటలెన్ని చెప్పినా జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కౌలు చట్టం రైతులకు ”ఆంధ్రప్రదేశ్ పంట సాగుదారుల చట్టం 2019 పేరుతో వెన్నుపోటు పొడిచింది. పైగా గత ప్రభుత్వాలు సాహసం చేయని విధంగా 1956 ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల చట్టాన్ని, 2011 భూ అధీకృత సాగుదారుల చట్టాన్ని ఒక్క కలం …
రెండు తెలుగు రాష్ట్రాలలో రైతులు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్య-పంటల ఉత్పత్తి ఖర్చులకు అనుగుణంగా రైతులకు ధరలు లభించకపోవడం. చాలా సందర్భాలలో కనీస మద్దతు ధరలు కూడా రైతులకు అందడం లేదు, గ్రామాలలో నేరుగా రైతుల నుండి వ్యాపారులు పంటలను సేకరణ చేస్తున్న సందర్భంలోనే కాకుండా, ప్రభుత్వ మార్కెట్‌యార్డులకు పంటను తెచ్చినప్పుడు కూడా సరైన నాణ్యత, తేమ …
జీడిమామిడిలో ఎరువుల యాజమాన్యం కూడా ఒక ముఖ్యమైన అంశమే. జీడిమామిడి మొక్కలు ఆరోగ్యంగా, దృఢంగా పెరిగి త్వరగా కాపుకు వచ్చి, మంచి దిగుబడి ఇవ్వటానికి లేత తోటలకు మరియు పెద్ద తోటలనుండి క్రమం తప్పకుండా దిగుబడులు పొందటానికి, సేంద్రియ ఎరువులు వాడటం ఎంతో అవసరం. నాటిన మొదటి సంవత్సరం నుండి జీడిమామిడి చెట్లకు నాణ్యమైన సేంద్రియ …
తొలకరిలో టమాట సాగు టమాటలో విటమిన్లు ఎ, సి, లతో పాటు ఖనిజ లవణాలు మరియు ముఖ్యంగా కేన్సర్‌ను నిరోధించే లైకోపీన్ అనే కారకములు ఉంటాయి. టమాటను సంవత్సరం పొడవునా సాగుచేసుకోవచ్చు.ఐతే రైతులు అధిక ఉత్పత్తి కోసం రసాయనిక ఎరువులు విచ్చాలవిడిగా వాడటం సస్యరక్షణ మందులు విచక్షణ రహితంగాఉపయోగించడం వలన టమాట నాణ్యత, నిల్వ వుండే …
వాతావరణం: టమాట శీతాకాలపు పంట. కానీ సమశీతోష్ణ మండలాలలో బాగా పండుతుంది. మంచును అసలు తట్టుకోలేదు. విత్తనం 18.500C నుండి 240C లో బాగా మొలకెత్తుతుంది. కాయ 150C నుండి 320C వరకు బాగా పండుతుంది. టమాట ఎక్కువ ఉష్ణోగ్రతను గానీ, ఎక్కువ వర్షపాతమును గానీ తట్టుకోలేదు. నేలలు: టమాటను యిసుకతో కూడిన గరప నేలల …
సేంద్రియ పద్ధతులతో కూరగాయల సాగు మనం తీసుకొనే ఆహారంలో కూరగాయలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనం ఆరోగ్యంగా ఉండడానికి సరిపడా అన్ని పోషకాలను అందిస్తాయి. అయితే ఇవి పండించటంలో వాడే వివిధ రసాయనాల వలన వాటి నాణ్యత, నిల్వ ఉండే గుణం దెబ్బ తినటమేకాక ఈ రసాయనాల అవశేషాలతో నేల, నీరు, గాలి, ఆహారం కలుషితమై …
వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నకు సమాధానాలు చెప్పటం చాలా కష్టమైన విషయం. అన్ని రంగాలో వున్నట్టే ఈ …
మంచి విత్తనాలే మంచి దిగుబడులిస్తాయి అధిక దిగుబడులు సాధించడానికి అవసరమైన వుత్పాదకాన్నింటిలోకీ విత్తనం అతి ముఖ్యమైనది. వ్యాస మహర్షి తండ్రి ఋషి పరాశరుడు ‘‘అత్యధిక దిగుబడులకు మూలం విత్తనం’’ అని అన్నారు. విత్తన స్వచ్ఛత కొనసాగించాలంటే విత్తనాలను మూడు సంవత్సరాలకు ఒకసారి నాణ్యమైన, జన్యు శుద్ధి కలిగిన విత్తనంతో మార్పిడి చేయాలి. నాణ్యమైన విత్తనం పైరు …
వంగ భారతదేశంలో ప్రాచీనకాలం నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమైంది. ఈ పంటను అన్ని ఋతువులలోనూ పండించవచ్చు. పర్వత ప్రాంతాలలో వంగ పంటను వేసవిలో మాత్రమే పండిస్తారు. మన దేశంలో రంగు, పరిమాణం, ఆకారాన్ని బట్టి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విధాలైన వంగ రకాలు ఆయా ప్రాంతాలలో పండించ బడుతున్నాయి. మనదేశంలో ఒరిస్సా, బీహార్, …