ప్రకృతికి అనుకూలమైన వ్యవసాయ పద్ధతులే మానవాళి మనుగడకు అత్యవసరమైన మార్గమని గట్టిగా నమ్మి, ప్రచారం చేయటమేగాక, స్వయంగా ఆచరించి చూపిన వుద్యమకారుడు గోవిందస్వామి నమ్మాళ్వార్. ”గడ్డి పరకతో విప్లవం” సాధించవచ్చన్న జపాను తత్వవేత్త, రైతు మసనోబు పుకువోకాతో ఉత్తేజితుడైన నమ్మాళ్వార్త న జీవితంలో దానిని ఆచరించి చూపటానికి కంకణం కట్టుకున్నాడు. 75 ఏళ్ళ వయసులో ఆయన …