సముద్రపాల సముద్రపాల (చంద్రపొద) సుమారు 12 మీటర్లు పొడవు పెరిగే బహువార్షిక తీగ. శాఖోప శాఖలతో బాగా విస్తరించి ఒక పొదలా వుంటుంది. మొక్క అంతా తెల్లని నూగుతో కప్పబడి వుంటుంది. గిచ్చితే పాలు వస్తాయి. పత్రాలు, కణుపుకు ఒకటి చొప్పున పెద్దవిగా హృదయాకారంలో వుంటాయి. పత్రాల అడుగు భాగమున తెల్లటి నూగు వుంటుంది. పుష్పాలు …