వడిసి పట్టిన వాన నీటితో వ్యవసాయం తరచూ కరువు బారిన పడి పంటలు నష్టపోతున్న రైతులను, తాగటానికి గుక్కెడు నీళ్ళు లేక కిలోమీటర్ల దూరం నడిచి నీళ్ళు నెత్తిన మోసుకొని వచ్చే మహిళను ప్రతి ఎండాకాలం మనం చూస్తుంటాం. అదే సమయంలో వర్షాలు పడినప్పుడు పంటచేలు మునిగిపోయి పంట నష్టపోవటమూ చూస్తున్నాం. వాన కోసం ఋతుపవనాల …