వాతావరణం: మునగ ఉష్టమండలపు పంట. వేడి, పొడి వాతావరణం బాగా అనుకూలం. అధిక చలిని, మంచును తట్టుకోలేదు. 20-25 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలం. ప్రవర్థనం: మునగను ఎక్కువగా విత్తనం ద్వారా మరియు లావుపాటి కొమ్మల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. సాధారణంగా బహువార్షిక మునగను 90-100 సెం.మీ. పొడవు. 5-8 సెం.మీ. మందం గల …
మునగ – పోషకాలగని ప్రపంచ వ్యాప్తంగా సాగు చేసే పంటలలో అధిక పోషకాలు కలిగిన పంట మునగ. ఉష్ణ మరియు సమశీతోష్ణ మండలాల్లో సాగు చేసుకోవడానికి అనువైనది. మునగలో మనకు కావలసిన విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎమైనో ఆసిడ్స్, బీటా కేరొటేన్ పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మునగ ఆకుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. మునగ ఆకులను …
మునగ పేరు వినగానే గుర్తొచ్చేది సాంబారులో జుర్రుకునే మునక్కాడల రుచే. కానీ ఆఫ్రికన్ దేశాలకి మాత్రం మునగ అంటే పోషకాల్ని కురిపించే కల్పవృక్షం. భూగోళం మీదున్న సమస్త పోషకాహార లోపాల్నీ సకల రోగాల్నీ నివారించడానికి మునగను మించినది లేదని రకరకాల అధ్యయనాల ద్వారా తెలుసుకున్న ఆఫ్రికా దేశాలు పోషకాహార లోపంతో బాధపడే తల్లులూ పిల్లలకు మందులతోబాటు …