పేరింటకూర పేరింటకూర సుమారు 1-2 మీటర్లు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ కటకాకారంతో ఉండి దంతం వంటి అంచులు కలిగి వుంటాయి. మొక్క అంతటా నూగు వుంటుంది. పుష్పాలు చిన్నవి, లేత పసుపు రంగులో వుంటాయి. ఫలం గుళిక. నిలువుగా బ్రద్ధలవుతుంది. ఫలంలో గుండ్రని విత్తనాలు …