వస ఈ మొక్క మంచి సువాసన కల్గి ఉంటుంది. తేమ ప్రదేశాలలో పెరిగే బహువార్షికం. ఆకులు దళసరిగా, రెండు వరుసలతో అమరి వుంటాయి. నేలలో ఈ మొక్క దుంప ఉంటుంది. లేత పసుపు రంగు పుష్పాలు ఒక దొప్పలో అమరి ఉంటాయి. ఈ మొక్క గోదావరి జిల్లాలోని అటవీ ప్రాంతాలలోనూ, ఉత్తర కోస్తా మండలంలోని గిరిజనులచే …