పసుపు దుంపల్లోని పసుపు పచ్చదనం (కుర్కుమిన్) మరియు సుగంధ తైలం (2-6శాతం) వలన దీనిని ఆహార పదార్థాలకు రంగు, రుచి, సువాసనలు చేర్చుటకు, ఔషధాలలోనూ, చర్మ సౌరదర్యానికి వన్నెతెచ్చే పరిమళ ద్రవ్యాల తయారీలోనూ, రంగుల పరిశ్రమల్లోనూ ఉపయోగిస్తారు. అధిక కుర్కుమిన్ కల పసుపు రకాలకు మార్కెటు వుంది. పసుపు ఉభయ తెలుగు రాష్ట్రాలలో 71,488 హెక్టార్లలో …
పసుపు పసుపు దుంపలో ‘కుర్కుమిన్’ అనే శక్తివంతమైన మూలపదార్థం వుంది. కుర్కుమినాయిడ్స్, జింజిబరిన్, టుమెరూన్, సుగంధ తైలాలు, అట్లాంటోన్ వంటి అనేక రసాయన పదార్థాలుంటాయి. పసుపు పొడికి (పౌడర్) ధాన్యం నిలువలో ఆశించే పురుగులను నివారించే గుణం ఉందని, పసుపు పొడి + ఆవనూనె (20 గ్రాములు + 4 మి.లీ) మిశ్రమం మరింత శక్తివంతంగా …