పచ్చ పురుగు పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్ – మార్చి పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు.పత్తిలో అలసందలు, వేరుశనగ, పెసలు లేదా సోయాబీన్ అంతర పంటగా వేసుకోవడం వల్ల రైతు మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైసోపా, సిర్ఫిడ్ ఈగలు మొదలగునవి పెరిగి …