వరిలో పచ్చదీపపు పురుగు పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాటే ముందు నారు మొక్కలను 5 శాతం వేప గింజల కషాయంతో 24 గం||లు శుద్ధి చేయాలి.పొలంలో ఎప్పుడూ నీరు నిలువ ఉంచకుండా అప్పుడప్పుడు నీటిని తీసేస్తూ ఉండాలి (‘శ్రీ వరిసాగులో ఈ పురుగు ఉధృతి …