నేల వేము నేలవేము మొక్కను కొన్ని ప్రాంతాలలో ”కాల్మేఘ్” అని కూడా అంటారు. ఈ మొక్క సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే మందు మొక్క. మొక్కకు అనేక శాఖలు వుంటాయి. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడి కోలాకారంలో ఉంటాయి. పుష్పాలు అక్టోబరు – జనవరి మాసాలలో ఎక్కువగా పూస్తాయి. ఈ మొక్క …