నేల ఉసిరి ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా బీడు భూముల్లోనూ, పంటపొలాలలోనూ, కొద్దిగా తేమ ఉన్న ప్రాంతాలలోనూ కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ మొక్క అన్ని భాగాలను వైద్య పరంగా ఉపయోగి స్తారు. ఈ మొక్క కషాయాన్ని కామెర్ల వ్యాధి నివారణలో ఉపయోగిస్తారు. చర్మ వ్యాధుల నివారణలో కూడా వాడుతారు. నేల ఉసిరి మొక్కలో ఉన్న …