తెల్లదోమ పురుగు ఆశించు కాలం: జులై – జనవరి తెల్లదోమ వలన అపరాలు, టమాట వంటి పంటలలో వైరస్ వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. తెల్లదోమ తల్లి పురుగులు ఆకులపై వృద్ధి చెంది రసంను పీలుస్తాయి. వీటి బెడద ఎక్కువగా ఉన్నప్పుడు మొక్కలు చనిపోతాయి. పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలను నాటుకోవడం. పొలంలో …