చిత్రమూలము చిత్రమూలము గుబురుగా, అనేక శాఖలతో సుమారు ఒక మీటరు ఎత్తు వరకు పెరిగే బహువార్షికపు మొక్క. పత్రాలు అండాకారంలో కణుపుకు రెండు చొప్పున ఉంటాయి. వేరు ఉబ్బి దుంపలో ఉంటుంది. తెల్లటి పుష్పాలు శాఖల చివర ఏర్పడతాయి. ఫలాలు పొడవుగా ఉంటాయి. ఈ మొక్క ఎక్కువగా అక్టోబరు – డిసెంబరు మాసాలలో లభిస్తుంది. చిత్రమూలము …