గ్లైరిసిడియా ఈ మొక్క ఆంధ్రప్రదేశ్ అంతటా పంట పొలాలలోనూ, అన్ని అరణ్యాలలోనూ, తోటలలోనూ సరిహద్దు మొక్కగా, చెఱువులు, కాలువల గట్ల వెంబడి పెరుగుతుంది. ఈ మొక్క లేత కొమ్మలు, పత్రాలు వ్యవసాయంలో ఉపయోగిస్తారు. గ్లైరిసిడియా అంటేనే ఎలుకలను నివారించేది అని లాటిన్ భాషలో అర్థం. ఈ మొక్కలో వున్న రసాయనాలు, ఎలుకలకు ‘వికర్షణ’ను కల్గిస్తాయి. పొలం …