గునుగు గురుగు మొక్క ఇంచుమించు 1-2 మీటర్లు ఎత్తు వరకు పెరిగే ఏక వార్షిక మొక్క. మొక్క అంతటా నూగు వుంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ వృత్తాకారంతో వుంటాయి. వృతం పొట్టిగా వుంటుంది. పుష్పాలు పొడవైన కంకిపైన ఏర్పడతాయి. పుష్పాలు గులాబీ రంగు నుండి తెల్లని తెలుపు రంగులో వుంటాయి. …