వరిలో కాండం తొలుపు పురుగు పురుగు ఆశించు కాలం: ఏప్రిల్ – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి.8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.నివారణ: ట్రైకోడ్రామా బ్రెసిలియెన్సిస్, టెలినోమస్ ఫెలిఫెసిమెన్స్ కార్డులు వాణిజ్య …