జొన్నలో కాండం తొలుచు ఈగ పురుగు ఆశించు కాలం: జూన్ – జులై పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తట్టుకునే రకాలైన సి.ఎస్.హెచ్ 17, ఎన్.టి.జె 4 రకాలను విత్తుకోవాలి. జూలై15 లోపు విత్తుకోవడం ద్వారా పురుగు తాకిడి నుంచి తప్పించుకోవచ్చు. ఆఖరి దుక్కిలో ఎకరానికి 200 కిలోల వేప పిండిని వేసుకోవాలి. పొలం …