గొడిశాల భాగ్యమ్మ 3 ఎకరాల రైతు, మరొక 6 ఎకరాలు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నది. అమెది వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం ఇప్పగూడెం గ్రామం. ఆమె కుటుంబానికి 3 లక్షల అప్పు వుంది.. 6 గురు కుటుంబ సభ్యుల పోషణ, ముగ్గురి పిల్లల చదువు ఖర్చు, ఆరోగ్యం ఖర్చులు, ఈ ఒత్తిడి తట్టుకోలేక …