ఉమ్మెత్త ఉమ్మెత్త మొక్క ఆకుల కషాయాన్ని వుపయోగించి పంటలపై వచ్చే పురుగులను (రసంపీల్చే పురుగులు మరియు కాయతొలిచే పురుగులు) సమర్థవంతంగా నివారించవచ్చు. ఉమ్మెత్త ఆకుల కషాయానికి స్పర్శ చర్య, ఉదర చర్య వుంటాయి. అందువల్ల ఈ కషాయం ఒక శక్తి వంతమైన కీటక నాశనిగా పనిచేసి పురుగులను అదుపులో ఉంచుతుంది. ఉమ్మెత్త ఆకులను వివిధ ఆకుల …