వాతావరణం: చల్లని వాతావరణం అవసరం. పగటి ఉష్ణోగ్రత 320 సెల్సియస్ మరియు రాత్రి ఉష్ణోగ్రత 15-200 సెల్సియస్ మధ్య చాలా అనుకూలం. అధిక ఉష్ణోగ్రతలో దుంపల పెరుగుదల వుండదు. నేలలు: నీటి పారుదల మరియు మురుగు నీటి వసతిగల ఇసుక లేక ఎర్రగరప నేలలు అనుకూలం. పి.హెచ్. 5.2-7 వుండి ఆమ్ల లక్షణాలు గల నేలలు, …