అల్లం అల్లం దుంపలో జింజిరాన్, షోగాల్, జింజిరాల్, టెర్మినాయిడ్స్ వంటి రసాయన పదార్థాలు వుంటాయి. అల్లం రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే కఫం కరిగి పోతుంది. జలుబు బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. గొంతు నొప్పిని తగ్గించి, గొంతును శుభ్ర పరుస్తుంది. కడుపు నొప్పి, శూల, కీళ్ళ నొప్పులు నివారించబడతాయి. ఆహారంలో …