అడ్డసరము అడ్డసరము ఇంచుమించు 2-4 మీటర్ల ఎత్తు వరకు పెరిగే బహువార్షిక మొక్క. ఎక్కువ శాఖలు కలిగి ఉంటుంది. పత్రాలు సరళం. కణుపులు రెండు ఏర్పడతాయి. అండాకారంలో ఉంటాయి. పుష్పాలు తెల్లగా, ఆకుపచ్చని పుష్ప గుచ్చాలతో కంకులపై ఏర్పడతాయి. ఫలం గుళిక. ఈ మొక్క పంట పొలాలు, వుద్యానవనాలలో ఎక్కువగా పెంచబడుతుంది. ఈ మొక్క ఆకులను …