అటుక మామిడి అటుక మామిడి సుమారు 3-4 మీటర్ల వరకు పెరిగే, నేలబారున వ్యాప్తి చెందే బహువార్షిక మొక్క. ఈ మొక్క ఎక్కువగా వర్షాకాలంలో కలుపు మొక్కగా పొలాల గట్ల పైన, తేలిక పాటి నేలలైన ఎరుపు, ఇసుక నేలలలో బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఖరీఫ్ పంట కాలంలో ఈ మొక్క బాగా విస్తరిస్తుంది. ఈ …