వరిలో సుడి దోమ పురుగు ఆశించు కాలం: ఏప్రిల్ – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.పొలంలో పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి.జిల్లేడు ఆకులకు మొక్కల వరుసల మధ్యలో వేసి భూమిలో కలపాలి.8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ …