సుగంధిపాల సుగంధిపాల సుమారు 5 మీటర్ల పొడవు పెరిగే తీగజాతి మొక్క. నేలపైగానీ, చెట్ల ఆధారాన్ని పట్టుకొని గానీ పెరుగుతుంది. ఈ మొక్కకు చాలా శాఖలు వుంటాయి. ఆకులను, శాఖలను గిచ్చితే పాలు వస్తాయి. ఆకులు కణుపుకు రెండు చొప్పున వుండి, ఆకు మధ్యలో తెలుపు రంగు కలిగి మెరుస్తుంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా వుండి …