వేప రైతులు వేప గింజలను మే-జూన్ నెలలలో సేకరించుకొని గోనె సంచులలో నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా నిల్వ చేసిన వేప గింజలను సుమారు ఒక సంవత్సరం వరకు వుపయోగించుకోవచ్చు. నీడలో ఎండిన వేప పండ్ల పొడిని వుపయోగిస్తే 7-10 కిలోల వేపపండ్ల పొడి అవసరమవుతుంది. వేప ద్రావణాన్ని తయారు చేసిన వెంటనే పంటపై పిచికారీ …