వాకుడు (నేల ములక) వాకుడు ఇసుక నేలలలోనూ, బీడు భూములలోనూ, గ్రామాలలో కంచెల వెంబడీ కలుపు మొక్కగా పెరుగుతుంది. ఈ మొక్క అన్ని భాగాలనూ ఆయుర్వేద వైద్యంలో, మందుల తయారీలో వుపయోగిస్తారు. వాకుడు మొక్కలో వున్న రసాయనాలు చాలా శక్తివంతమైనవి. అందువలన ఈ మొక్కను వ్యవసాయంలో, సస్యరక్షణలో, పురుగుల నియంత్రణ కోసం రైతులు వుపయోగించుకోవచ్చు. వాకుడు …