తెలంగాణ కొత్త రెవిన్యూ చట్టం?!రైతులకు మేలు జరగాలంటే భూమి -సేవలు, చట్టాలు & పరిపాలనలో తేవాల్సిన మార్పులు తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన నేపథ్యంలో కొత్త చట్టం మరోసారి చర్చనీయాంశం అయింది. గత సంవత్సర కాలంగా రెవిన్యూ పరిపాలనా సంస్కరణలపై, …