భూమిలో సారం పెంచుకోవటానికి మట్టిలో జీవపదార్థాన్ని పెంచుకోవాలి. అది ఎకరానికి ప్రతి పంటకాలానికి కనీసం 1-2 టన్నులు వుండాలి. ఇందుకోసం పంట వ్యర్థాలను కానీ, మొక్కల/ చెట్ల ఆకులను కానీ వాడుకోవచ్చు. జీవ పదార్థాన్ని భూమిని కప్పి వుంచటానికి వాడుకోవాలి. జీవ పదార్థం లేకుండా కేవలం పంచగవ్య, జీవామృతం లాంటివి వాడుకుంటే ఉపయోగం ఉండదు. సేంద్రియ …