విత్తన ఉత్త్పత్తి – మార్కెటింగ్
(వీడియో మాత్రమే)
సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడే నాణ్యమైన విత్తనాలకు మార్కెట్ లో ప్రాముఖ్యత పెరిగింది.
ఈ నేపథ్యంలో సుస్థిర వ్యవసాయ కేంద్రం, సహజ ఆహారం మరియు గ్రామీణ అకాడమీ ఒక కోర్సుని నిర్వహించింది.
విత్తన సంస్థపై ఈ ప్రాథమిక కోర్సు నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?
చర్చించబడిన ప్రధాన అంశాలు:
- పాత పంటల, కొత్త వంగడాల ఉత్త్పత్తి
- మార్కెటింగ్ అవకాశాలు
- చట్టాలు అనుమతులు
- విత్తనశుద్ధి అవసరమైన మౌలిక వసంతాలు
- సుస్థిర వ్యవసాయ కేంద్రం మరియు సహజ ఆహారం నుండి ఉత్త్పత్తికి మార్కెటింగ్ సహకారం
ఈ వీడియోలో వివరంగా చర్చించబడిన అంశాలు:
- మంచి విత్తనం అంటే ఏమిటి
- చట్ట పరమైన నియమాలు
- విత్తనానికి – గింజలకు మధ్య తేడా
- భౌతిక స్వచ్చత విత్తనాలు మరియు జన్యు స్వచ్చత విత్తనాలు
- అధికారిక మరియు అనధికారిక విత్తన వ్యవస్థ
- విత్తన వ్యాపారానికి అవకాశాలు
- పాత విత్తనాలు పునర్జీవనం
- విత్తనాలకు పి జి ఎస్ (PGS) సర్టిఫికెట్
- సాముదాయక విత్తన వ్యాపార సంస్థలు
- నాణ్యమైన విత్తనోత్పత్తికి మెళకువలు
- విత్తనాల ప్రాసెసింగ్
- వివిధ దశలలో విత్తన నిర్వహణ
- విత్తనాల మార్కెటింగ్ పై ప్రభుత్వ నియమాలు
- విత్తనాల ఉత్పత్తికి, అమ్మకాలకి కావాల్సిన లైసెన్సులు
- సుస్థిర వ్యవసాయ కేంద్రంలో కలసి పని చేసే అవకాశాలు
- విత్తన వర్గీకరణకు ఒక ఉదాహరణ (వరిలో ‘నవార’ రకం)
ఈ కోర్సు నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?
విత్తన ఉత్త్పత్తి చెయ్యాలని మరియు వ్యాపారాన్ని స్థాపించాలని లేదా వనరు వ్యక్తి పాత్రను పోషించాలని కోరుకున్న వ్యక్తులు
Course Features
- Lectures 5
- Quiz 0
- Duration 90 mins
- Skill level All levels
- Language Telugu
- Students 0
- Certificate Yes
- Assessments Yes