పంటకాలంలో ఎలుకల నివారణకు కొన్ని సులువైన పద్ధతులు పచ్చి బొప్పాయి కాయను చిన్న చిన్న ముక్కులుగా కోసి పొం గట్లపై చల్లాలి. ఎకరానికి నాలుగు పచ్చి బొప్పాయి కాయలు సరిపోతాయి. వీటిలోని ఒక రసాయనం ఎలుక నోటి కండరాలకు హాని కలిగిస్తుంది.ఎలుక వికర్షకాలైన జిల్లేడు, పసుపు, ఆముదం మొక్కలను పొలం గట్లపై నాటితే వాటి బాధ …
వరి చేనులో చేపల పెంపకం – ఆంధ్రప్రదేశ్ సేంద్రియ వ్యవసాయ విధానం నుండి…. ఒక ఎకరం పొలంలో 60 సెంట్లు వరి, 20 సెంట్లు చేపల చెరువు, 20 సెంట్లు గట్టుగా తయారు చేసుకోవాలి. తేమను ఎక్కువ కాలామ్ నిలువ వుంచే నల్ల రేగడి భూములలో ఇలా చేయుటకు అనుకూలం ఉదజని సూచిక 6.8 నుండి …
వ్యవసాయంలో జీవావరణ పద్ధతులు: సేంద్రియ వ్యవసాయం – డా॥ జి.వి. రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం వ్యవసాయం ఎలా వుండాలి, వ్యవసాయంలో అభివృద్ధి, ఆధునికత అంటే ఏమిటి, ఎలాంటి వ్యవసాయం రైతు సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది, ఎలాంటి ఆధునిక సాంకేతికత వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడుతుంది, ఎలాంటి వ్యవసాయం రైతులకు ఆహార భద్రత సమకూర్చుతుంది? ఇలాంటి ప్రశ్నకు …
వాతావరణం: టమాట శీతాకాలపు పంట. కానీ సమశీతోష్ణ మండలాలలో బాగా పండుతుంది. మంచును అసలు తట్టుకోలేదు. విత్తనం 18.500C నుండి 240C లో బాగా మొలకెత్తుతుంది. కాయ 150C నుండి 320C వరకు బాగా పండుతుంది. టమాట ఎక్కువ ఉష్ణోగ్రతను గానీ, ఎక్కువ వర్షపాతమును గానీ తట్టుకోలేదు. నేలలు: టమాటను యిసుకతో కూడిన గరప నేలల …
వంగ భారతదేశంలో ప్రాచీనకాలం నుండి పండించబడే కూరగాయలలో వంగ ప్రధానమైంది. ఈ పంటను అన్ని ఋతువులలోనూ పండించవచ్చు. పర్వత ప్రాంతాలలో వంగ పంటను వేసవిలో మాత్రమే పండిస్తారు. మన దేశంలో రంగు, పరిమాణం, ఆకారాన్ని బట్టి వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎన్నో విధాలైన వంగ రకాలు ఆయా ప్రాంతాలలో పండించ బడుతున్నాయి. మనదేశంలో ఒరిస్సా, బీహార్, …
హైబ్రిడ్ రకాలు ఎయు రుమాని (రుమాని x మల్గోవా) పండు మధ్యమం నుండి పెద్దదిగా ఉంటుంది. కండ మృదువైనది. రసం నిండుగా ఉండి నార ఉండదు. కాయలు తక్కువగా కాస్తుంది. నాణ్యమైన పండ్లను ఆలస్యంగా ఇస్తుంది. రవాణాకు అనువైనది. ఆమ్రాపాలి (దశేరి x నీలం) మధ్యస్థ రకం. కాయలు హెచ్చుగా, ప్రతి సంవత్సరం కాస్తాయి. కాయలు …
చెమ్మకాయ – ఒక సాంప్రదాయేతర కూరగాయ పంట కూరగాయలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కూరగాయల ద్వారా ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్లు, లవణాలు లభిస్తాయి. కేవలం కొన్ని పప్పుజాతి పంటలైన చిక్కుడు మొదలైన పంటలు పండిరచడం ద్వారా మన భారతదేశంలో పెరిగే జనాభాకు సరిపడా పోషక విలువలను అందించలేము. అయితే ఇంకా కొన్ని …
పండ్ల తోటలు – అంతరపంటలు మన రాష్ట్రంలో ఈ మధ్య కాంలో నెకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా మరియు తగినంత వ్యవసాయ కూలీలు దొరకనందున రైతులు పండ్లతోటల వైపు మొగ్గుచూపుతున్నారు. పండ్లతోటలు వేసిన వెంటనే రైతులకు ఫలసాయం అందదు. కనీసం 4-5 సంవత్సరాలు వేచి ఉండాల్సి వస్తుంది. కాబట్టి పండ్లతోటల్లో మొక్కల మధ్య, వరుసల మధ్య …
బంతి సాగు బంతి మన రాష్ట్రంలో వాణిజ్య పరంగా సాగు చేయబడుతూ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. విడి పువ్వులను దండ తయారీకి మరియు వివిధ సామాజిక పరమైన వేడుకలలో అలంకరణ కొరకు వినియోగిస్తారు. బహుళ ప్రయోజనాలు, తేలికైన సాగు విధానంతో పాటు మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉండటం వలన దీనిని సన్న, చిన్నకారు రైతులు సాగు …
తెలంగాణ కొత్త రెవిన్యూ చట్టం?!రైతులకు మేలు జరగాలంటే భూమి -సేవలు, చట్టాలు & పరిపాలనలో తేవాల్సిన మార్పులు తెలంగాణలో కొత్త రెవిన్యూ చట్టం మరోసారి చర్చకు వచ్చింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిన నేపథ్యంలో కొత్త చట్టం మరోసారి చర్చనీయాంశం అయింది. గత సంవత్సర కాలంగా రెవిన్యూ పరిపాలనా సంస్కరణలపై, …