ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024లో రైతుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ‘అన్నదాత సుఖీభవ పథకం’ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రధానంగా రాష్ట్రంలోని రైతులకు ఆర్థిక సహాయం అందించడం, రైతుల పెట్టుబడి ఖర్చులను తగ్గించడం, పంటల విక్రయానికి సులభతరం చేసే విధానాలు అమలు చేయడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడికి …
https://www.gaonconnection.com/lead-stories/indigenous-multi-cropping-systems-of-india-agriculture-farmers-productivity-agrarian-revival-traditional-farming-51445 From the 7-crop system of Rammol in Bhuj to the nearly 40-crop system of Kurwa in Jharkhand, India’s indigenous multi-cropping systems, or IMiCS’, could address some of the farming sector challenges in the country. V Swaran 23 Nov 2022
వాతావరణం: మునగ ఉష్టమండలపు పంట. వేడి, పొడి వాతావరణం బాగా అనుకూలం. అధిక చలిని, మంచును తట్టుకోలేదు. 20-25 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత గల ప్రాంతాలు అనుకూలం. ప్రవర్థనం: మునగను ఎక్కువగా విత్తనం ద్వారా మరియు లావుపాటి కొమ్మల ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. సాధారణంగా బహువార్షిక మునగను 90-100 సెం.మీ. పొడవు. 5-8 సెం.మీ. మందం గల …
సోకే పశువులు: గేదె, ఆవు. సోకే కాలం: అన్ని కాలాల్లోనూ… లక్షణాలు: – కొద్దిగా జ్వరం – పొదుగు మీద పొంగు బొబ్బలు. – పొదుగు మీది బొబ్బలు తొందరలోనే పొక్కులు కడతాయి. – పశువు నుంచి పశువుకి వేగంగా వ్యాపిస్తుంది. – పుళ్ళు మనుషులకు కూడా అంటుకుంటాయి. – పాలు పిండే వారి చేతుల్లో …
చట్టబద్ధంగా లేబుళ్లపైనా, కరపత్రాల్లోనూ క్రిమి సంహారక మందులకు సంబంధించి ఈ దిగువ సమాచారాన్ని ఇవ్వాలి. మీరు తీసుకున్న క్రిమి సంహారక మందుతోపాటు ఈ సమాచారం ఇవ్వకపోతే దాని తయారీదారు లేదా మీరు కొన్న దుకాణాదారు మిమ్మల్ని మోసం చేసినట్లుగా పరిగణించాలి. ఇలా సమాచారం ఇవ్వకపోవడం, నైతికంగా చట్టపరంగా రెండు విధాలా కూడా సరైనది కాదు. దీనిని …
మనరాష్ట్రంలో వరి పంటను కాలువల కింద, చెరువుల కింద, బోరు బావుల కింద పండిస్తున్నారు. 1. నీటి సాగు పద్ధతి (పొలంలో నీరు నిల్వ ఉంచి పండించే పద్ధతి), 2. దమ్ములో విత్తు పద్ధతి, 3. మెట్ట సాగు పద్ధతి, 4. పరిమిత నీటి సాగు పద్ధతి, 5. శ్రీ పద్ధతి లాంటివి రైతులు అలనుసరిస్తున్నారు. …
వాపులు రకాలు: వాటిలో పశువులకు వచ్చేవి ప్రధానంగా ఈ నాలుగు. 1. కణితి / కాయలు / గెడ్డ 2. నీరుగంతి / నీరు కణితి / నీటి గడ్డ 3. నీరు దిగుట 4. గెంతి 5. ూలిసిరికాయ 1. కణితి / కాయలు / గెడ్డ లక్షణాలు: వేడిగా, గట్టిగా ూండే, నొప్పి …
‘దొడ్డుబియ్యం మంచిదా? సన్నబియ్యం మంచిదా?’, ‘తెల్ల బియ్యం మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా?’, దేశీ రకాలు మంచివా లేక అభివృద్ధి చేసిన అధిక దిగుబడి నిచ్చే వంగడాలు మంచివా? రైతుల్ని, వినియోగదారులను రోజు వేధించే ప్రశ్నలు. బియ్యంలో ఏమి పోషకాలు లేవు, లావు పెరగటానికి వరిబియ్యం ముఖ్య కారణం అని కొందరు, ఉత్పత్తిలో అధిక నీరు …
నిజంగా మార్కెట్ సమస్యల గురించి అధ్యయనం చేయాలని అనుకుంటే కర్నూల్ జిల్లా ఆదోని పత్తి మార్కెట్ ను సందర్శించండి. పత్తి మార్కెట్ సమస్యల గురించి ఏకంగా PHD చేయవచ్చు.ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పత్తి మార్కెట్ రోజుకు 15,000 క్వింటాళ్ల పత్తి మార్కెట్ కు వస్తుంది కానీ ఏమి లాభం దీంట్లో CCI ( …
ముప్పవరపు ఫౌండేషన్, రైతునేస్తం సంయుక్త నిర్వహణలో అందిస్తున్న ”రైతు నేస్తం” పురస్కారాల్లో భాగంగా 2019 సంవత్సరానికి గాను జీవిత సాఫల్య పురస్కారాన్ని వ్యవసాయ శాస్త్రవేత్త, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా|| జి.వి. రామాంజనేయులు గారికి అందించడం జరిగింది. ముఖ్య అతిధి భారత ఉపరాష్ట్రపతి శ్రీ యం. వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా డా|| …