దాసరి పురుగు పురుగు ఆశించు కాలం: ఫిబ్రవరి – అక్టోబర్ నివారణ : లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు.పురుగుమందుల వాడకం ఆపివేసిన పొలాల్లో రైతుమిత్ర పురుగులైన ట్రైకోగ్రామా, అపాంటిలిస్, బ్రాకన్, అక్షింతల పురుగులు, సిర్ఫిడ్ ఈగలు, క్రైసోపా మొదలగునవి దాసరి పురుగును సహజంగానే అదుపులో ఉంచుతాయి.తల్లి పురుగు గుడ్లు …
వరిలో పచ్చదీపపు పురుగు పురుగు ఆశించు కాలం: మార్చి – నవంబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నాటే ముందు నారు మొక్కలను 5 శాతం వేప గింజల కషాయంతో 24 గం||లు శుద్ధి చేయాలి.పొలంలో ఎప్పుడూ నీరు నిలువ ఉంచకుండా అప్పుడప్పుడు నీటిని తీసేస్తూ ఉండాలి (‘శ్రీ వరిసాగులో ఈ పురుగు ఉధృతి …
వరిలో ఆకుముడత ఆకు ముడత వేరుశనగ, వరి, పత్తి, కంది, మరియు కూరగాయలలో ఎక్కువ వస్తుంది. పురుగు ఆశించు కాలం: జూన్ – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.నివారణ: పొలంపై ఒక ముళ్ళ …
వరిలో సుడి దోమ పురుగు ఆశించు కాలం: ఏప్రిల్ – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పొలంలో నీరు ఎక్కువగా నిలిచి ఉండకుండా చూడాలి.పొలంలో పొలం గట్లపై కలుపు మొక్కలు లేకుండా చూడాలి.జిల్లేడు ఆకులకు మొక్కల వరుసల మధ్యలో వేసి భూమిలో కలపాలి.8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ …
వరిలో కాండం తొలుపు పురుగు పురుగు ఆశించు కాలం: ఏప్రిల్ – అక్టోబర్ పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు పురుగు గుడ్లను, ఫ్యూపాలను నాశనం చేయడానికి పంట కోత పూర్తి కాగానే భూమిని దున్నుకోవాలి.8-20 కిలోల వేప పిండిని ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి.నివారణ: ట్రైకోడ్రామా బ్రెసిలియెన్సిస్, టెలినోమస్ ఫెలిఫెసిమెన్స్ కార్డులు వాణిజ్య …
పచ్చ పురుగు పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్ – మార్చి పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు లోతుగా వేసవి దుక్కులు చేయడం వలన నిద్రావస్థలో ఉన్న పురుగులను నిర్మూలించవచ్చు.పత్తిలో అలసందలు, వేరుశనగ, పెసలు లేదా సోయాబీన్ అంతర పంటగా వేసుకోవడం వల్ల రైతు మిత్రపురుగులైన అక్షింతల పురుగులు, క్రైసోపా, సిర్ఫిడ్ ఈగలు మొదలగునవి పెరిగి …
తుత్తురు బెండ ఈ మొక్కలో బీటా – సై టోస్టిరాల్, అబుటిలిన్, ఎడెనైన్, కేమారిక్ ఏసిడ్, స్టిగ్మాస్టిరాల్, మిథాక్సీ కార్బోనిల్ వంటి అనేక రసాయన పదార్థాలు వుంటాయి. ఈ మొక్క వేరును, నూనెతో కలిపి పూస్తే, కీళ్ళ నొప్పులు, బొల్లి, చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకులను ‘మూల శంఖ’ వ్యాధి నివారణకు వుపయోగిస్తారు. ఈ మొక్క …
పేరింటకూర పేరింటకూర సుమారు 1-2 మీటర్లు ఎత్తు పెరిగే ఏకవార్షిక మొక్క. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ కటకాకారంతో ఉండి దంతం వంటి అంచులు కలిగి వుంటాయి. మొక్క అంతటా నూగు వుంటుంది. పుష్పాలు చిన్నవి, లేత పసుపు రంగులో వుంటాయి. ఫలం గుళిక. నిలువుగా బ్రద్ధలవుతుంది. ఫలంలో గుండ్రని విత్తనాలు …
గునుగు గురుగు మొక్క ఇంచుమించు 1-2 మీటర్లు ఎత్తు వరకు పెరిగే ఏక వార్షిక మొక్క. మొక్క అంతటా నూగు వుంటుంది. పత్రాలు కణుపుకు రెండు చొప్పున ఏర్పడతాయి. పత్రాలు దీర్ఘ వృత్తాకారంతో వుంటాయి. వృతం పొట్టిగా వుంటుంది. పుష్పాలు పొడవైన కంకిపైన ఏర్పడతాయి. పుష్పాలు గులాబీ రంగు నుండి తెల్లని తెలుపు రంగులో వుంటాయి. …
సుగంధిపాల సుగంధిపాల సుమారు 5 మీటర్ల పొడవు పెరిగే తీగజాతి మొక్క. నేలపైగానీ, చెట్ల ఆధారాన్ని పట్టుకొని గానీ పెరుగుతుంది. ఈ మొక్కకు చాలా శాఖలు వుంటాయి. ఆకులను, శాఖలను గిచ్చితే పాలు వస్తాయి. ఆకులు కణుపుకు రెండు చొప్పున వుండి, ఆకు మధ్యలో తెలుపు రంగు కలిగి మెరుస్తుంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా వుండి …