చెమ్మకాయ – ఒక సాంప్రదాయేతర కూరగాయ పంట కూరగాయలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కూరగాయల ద్వారా ప్రోటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్లు, లవణాలు లభిస్తాయి. కేవలం కొన్ని పప్పుజాతి పంటలైన చిక్కుడు మొదలైన పంటలు పండిరచడం ద్వారా మన భారతదేశంలో పెరిగే జనాభాకు సరిపడా పోషక విలువలను అందించలేము. అయితే ఇంకా కొన్ని …
నాణ్యమైన బెండసాగుకు సూచనలు మన రాష్ట్రంలో సాగుచేస్తున్న కూరగాయల పంటల్లో టమాట, వంగతో పాటు బెండ కూడా ప్రధానమైన పంట. ఈ పంటను పట్టణాలు, నగర పరిసరాల్లో సాగు చేసుకుంటే లాభదాయకం. బెండలో మనకు కావలసిన పోషకాలే కాకుండా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణసంబంధిత వ్యాధులకు, మూత్ర సంబంధిత వ్యాధులకు ఔషధంగా బెండను …
బంతి సాగు బంతి మన రాష్ట్రంలో వాణిజ్య పరంగా సాగు చేయబడుతూ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. విడి పువ్వులను దండ తయారీకి మరియు వివిధ సామాజిక పరమైన వేడుకలలో అలంకరణ కొరకు వినియోగిస్తారు. బహుళ ప్రయోజనాలు, తేలికైన సాగు విధానంతో పాటు మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉండటం వలన దీనిని సన్న, చిన్నకారు రైతులు సాగు …
ఆకుమచ్చ తెగుళ్ళకు నివారణ ద్రావణం మోతాదు : ఎకరం – 60 లీటర్లు (నీరు కలపకుండా చల్లవలయును.) ముడిసరుకులు : కలబంద ఆకులు (మట్టు) 3 నుండి 5 కెజీలు సీతాఫలం లేక బోగన్ విల్లా (కాగిత పూల చెట్టు), లేక బొప్పాయి చెట్టు లేక రాధామాధవ్ పూల చెట్టు ఆకులు (రెండు రకముల చెట్లు …
తేలు కుట్టితే – నివారణ కొన్ని తేళ్ళు మరికొన్నిటికంటే ఎక్కువ విషపువి. ఐదేళ్ళలోపు పిల్లలకు తలమీదగాని, ఛాతిమీద గాని, పొట్టమీద గాని, వీపు మీద గాని కుడితే చాలా ప్రమాదం. పెద్దలల్లో మొదటిసారి తేలు కాటేస్తే ప్రమాదమేమీ వుండదు. రెండవ సారి కుట్టినప్పుడు వెంటనే వైద్యం చెయ్యకపోతే ప్రమాదం. మొదటి సారి కుట్టినప్పుడు శరీరంలోకి విషం …
గ్రామీణ ప్రాంతంలో ప్రమాదాలు – జాగ్రత్తలు ఎక్ట్రికల్ షాక్ లేక కరెంటు షాక్కేబుల్ లేక ఇన్సులేటర్తో కప్పబడని కరెంటు తీగలను ఎవరైనా ముట్టుకుంటే ఎక్ట్రికల్ షాక్ తగులుతుంది. సవ్యంగా లేని ఎక్ట్రికల్ కలెక్షన్లు, స్విచ్చిు, ప్యూజు లేక కరెంట్ తీగల్లో నుండి బయటకు వచ్చిన కరెంటు, ముఖ్యంగా తుఫానులు వచ్చినప్పుడు గాయాన్ని కలుగజేస్తాయి. తడిగా వున్నప్పుడు …
పశువుల అమ్మకాలపై నిషేధం/ నియంత్రణ వ్యవసాయానికీ, రైతులకూ, మహిళలకూ నష్టదాయకంఆశాలత, రైతు స్వరాజ్య వేదిక, మహిళా రైతు హక్కుల వేదికపశువులను వధ నిమిత్తం అమ్మటాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ‘‘ప్రివెన్షన్ అఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (రెగ్యులేషన్ అఫ్ లైవ్‌స్టాక్ మార్కెట్స్) రూల్స్ 2017’’ పేరిట కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. …
వేసవిలో పశువుల సంరక్షణ వేసవి కాంలో పశువుకు ప్రత్యేక యాజమాన్య పద్ధతులు అవసరం. ముఖ్యంగా గేదెలకు మరియు ఇంగ్లీషు ఆవుకు వేసవి తీవ్రత ప్రాంతాన్నిబట్టి మారుతుంది. కోస్తా జిల్లాలలో గాలిలో తేమ ఎక్కువగా వుండటం వల న, ఈ వాతావరణం పశువులకు వడదెబ్బ తగలడానికి అనుకూలం. మన దేశవాళీ ఆవులు ఎండలకు తట్టుకుంటాయి. మాళీ గేదెలు …
వేసవిలో కూరగాయల సాగు – జాగ్రత్తలు వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయలసాగుకు ప్రతిబంధక మవుతుంది. వీటిని అధిగమించి రైతులు వేసవిలో కూరగాయలను సాగుచేసి లాభాలు పొందాలంటే, వేసవికి అనువైన కూరగాయలను, వాటిలో అధిక వేడిని తట్టుకుని దిగుబడినిచ్చే ప్రత్యేక రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పులు వల్ల …
సమగ్ర సస్యరక్షణ మామిడి పంటను వివిధ దశలో అనేక రకాలైన పురుగులు, తెగుళ్ళు ఆశించి పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. మామిడి నాశించే ముఖ్యమైన పురుగులు, తెగుళ్ళు, వాటి యాజమాన్య పద్ధతులు ఈ దిగువన సూచిస్తున్నాం. మామిడిని ఆశించే పురుగులు – నివారణ: తేనె మంచు పురుగులు (మాంగో హాపర్స్) లక్షణాలు : తల్లి పురుగులు, పిల్ల …