వాపులు రకాలు: వాటిలో పశువులకు వచ్చేవి ప్రధానంగా ఈ నాలుగు. 1. కణితి / కాయలు / గెడ్డ 2. నీరుగంతి / నీరు కణితి / నీటి గడ్డ 3. నీరు దిగుట 4. గెంతి 5. ూలిసిరికాయ 1. కణితి / కాయలు / గెడ్డ లక్షణాలు: వేడిగా, గట్టిగా ూండే, నొప్పి …
‘దొడ్డుబియ్యం మంచిదా? సన్నబియ్యం మంచిదా?’, ‘తెల్ల బియ్యం మంచిదా, బ్రౌన్ రైస్ మంచిదా?’, దేశీ రకాలు మంచివా లేక అభివృద్ధి చేసిన అధిక దిగుబడి నిచ్చే వంగడాలు మంచివా? రైతుల్ని, వినియోగదారులను రోజు వేధించే ప్రశ్నలు. బియ్యంలో ఏమి పోషకాలు లేవు, లావు పెరగటానికి వరిబియ్యం ముఖ్య కారణం అని కొందరు, ఉత్పత్తిలో అధిక నీరు …
నిజంగా మార్కెట్ సమస్యల గురించి అధ్యయనం చేయాలని అనుకుంటే కర్నూల్ జిల్లా ఆదోని పత్తి మార్కెట్ ను సందర్శించండి. పత్తి మార్కెట్ సమస్యల గురించి ఏకంగా PHD చేయవచ్చు.ఆంధ్ర ప్రదేశ్ లో అతి పెద్ద పత్తి మార్కెట్ రోజుకు 15,000 క్వింటాళ్ల పత్తి మార్కెట్ కు వస్తుంది కానీ ఏమి లాభం దీంట్లో CCI ( …