సమగ్ర సస్యరక్షణలో వృక్ష రసాయనాల ప్రాధాన్యత – సుస్థిర వ్యవసాయ కేంద్రం
సమగ్ర సస్యరక్షణలో వృక్ష రసాయనాల ప్రాధాన్యత
క్ర.సం | వృక్షం పేరు | వృక్షం భాగం | మూల పదార్థం | చర్య / లక్షణం |
1. | దిరిసిన | విత్తనం, ఆకు, వేరు | కేఫిక్ ఆసిడ్, ఆల్కలాయిడ్స్ | కీటక నాశిని |
2. | జీడి మామిడి | జీడిపిక్క నూనె | ఫినాలిక్ పదార్థాలు | కీటక నాశిని |
3. | సీతాఫలం | ఆకు, విత్తనం | ఆల్కలాయిడ్స్ | కీటక నాశిని |
4. | విప్ప | గింజల నూనె | నూనెలు, సాపోనిన్స్ | కీటక నాశిని |
5. | చిన్న వేప | గింజలు | మెలియసిన్ | కీటక నాశిని |
6. | మోదుగ | పువ్వుల కషాయం | చాల్కోన్స్, మోపనాల్ | చెదల నివారిణి |
7. | నిమ్మగడ్డి | ఆకులు | సుగంధ నూనెలు | చీమల నివారణకు |
8. | తులసి | సుగంధ నూనెలు, యూజినాల్ | కీటక నాశిని | |
9. | బిళ్ళ గన్నేరు | ఆకులు, వేరు | ఆల్కలాయిడ్స్ | కీటక నాశిని |
10. | చామంతి | పువ్వులు | పైరిత్రమ్స్(ఆల్కలాయిడ్స్) | కీటక నాశిని |
11. | బిల్వం(మారేడు) | ఆకులు ఆల్కలాయిడ్స్ | బీటా-సిటోస్టిరాల్, శిలీంధ్ర నాశిని | కీటక నాశిని, |
12. | ఆవాలు | ఆకులు, విత్తనాలు | నిన్ హైడ్రిన్, విటమిన్-ఎ | కీటక నాశిని |
13. | మిరియాలు | విత్తనాలు | ఆల్కలాయిడ్స్(పైపరిన్) | కీటక నాశిని, శిలీంధ్ర నాశిని |
14. | ఆముదం | విత్తనాలు | రిసినోలిక్ ఆసిడ్ | కీటక నాశిని |
15. | చాల్మూగ్రా | విత్తనాలు | చాల్లూగ్రిక్ ఆసిడ్ | బ్యాక్టీరియా నాశినికీటక నాశిని |
16. | చంప | పూలు, విత్తనాలు | సుగంధ తైలం | కీటక నాశిని (దోమల నివారణకు) |
17. | తేయాకు | ఆకులు | కాఫిన్, టానిన్స్, షికినిక్ ఆసిడ్ | కీటక నాశిని |
18. | కొబ్బరి | ఆకులు | అమినో ఆసిడ్స్, విటమిన్-బి | శిలీంధ్ర నాశిని, వైరస్, తెగుళ్ళనివారణకు |
19. | నిమ్మ | పండు | టెర్ఫైన్స్, ఎస్టర్స్ | కీటకనాశిని (దోమల నివారణకు) |
20. | ూమ్మెత్త | ఆకులు | ఆల్కలాయిడ్స్, హయోసైన్, (ఎట్రాపైన్) | కీటక నాశిని |
21. | మునగ | ఆకులు, వేరు | మొరింగిన్, బెంజలైమిన్ | బ్యాక్టీరియా నాశిని |
22. | వెల్లుల్లి | ఆకులు, గడ్డలు | అమైనో ఆమ్లాలు, అల్లెనిన్ | కీటక నాశిని |
23. | ూల్లి | గడ్డలు | ఫినోలిక్ ఆమ్లాలు | శిలీంధ్ర నాశిని |
24. | మెంతులు | ఆకులు | ఫ్లావనాయిడ్స్, సాపోనిన్స్, ఫెనికులారిన్ | కీటక నాశిని |
25. | వేప | ఆకులు, గింజలు | అజాడిరిక్టిన్, లిమొనాయిడ్స్ | కీటక నాశిని, శిలీంద్ర నాశిని |
26. | నీలగిరి (యూకలిప్టస్) | ఆకులు | సుగంధ నూనెలు | శిలీంద్ర నాశిని |
27. | ద్రాక్ష | విత్తనాలు | అమైనో ఆమ్లాలు, విటమిన్లు | శిలీంద్ర నాశిని, కీటక నాశిని |
28. | వేరుశనగ | ఆకులు | నత్రజని | శిలీంద్ర నాశిని |
29. | జామ | ఆకులు | బీటా-సిటో స్టిరాల్, మాస్లినిక్ ఆమ్లం | శిలీంద్ర నాశిని |
30. | చిలకడ దుంప | ఆకులు | ఖనిజాలు, విటమిన్లు(ఎ,బి,సి) | శిలీంద్ర నాశిని |
31. | జన్న | ఆకులు | ఖనిజాలు, విటమిన్లు | శిలీంద్ర నాశిని |
32. | జనుము | ఆకులు, విత్తనాలు | సాపోనిన్స్, విటమిన్-ఎ | కీటక నాశిని, శిలీంద్ర నాశిని |
33. | తంగేడు | ఆకులు, విత్తనాలు | ఎమోడిన్, క్వినాన్స్,టానిన్స్ | శిలీంద్ర నాశిని, వేరుకుళ్ళు నివారణకు |
34. | తోటకూర | ఆకులు | ప్రోటీన్స్, ఖనిజాలు | శిలీంద్ర నాశిని |
35. | గంగరావి | ఆకులు, విత్తనాలు | థివిటిన్, గ్లైకోసైడ్స్ | శిలీంద్ర నాశిని/ కీటక నాశిని |
36. | ఎర్ర గన్నేరు | ఆకులు | ఓలెన్డ్రిన్, నిర్యోడిన్ | శిలీంద్ర నాశిని / కీటక న ాశిని |
37. | బెండ | ఆకులు, కాయలు | మ్యూసిలేజ్, పెక్టిన్ | శిలీంద్ర నాశిని |
38. | యూఫోర్బియా | ఆకులు, పూలు | యూఫోర్బిన్, ట్రైటర్ఫినాయిడ్స్ | శిలీంద్ర నాశిని |
39. | లాంటానా | ఆకులు | ఆల్కలాయిడ్స్ | శిలీంద్ర నాశిని / కీటక నాశిని |
40. | బంతి | పూలు | ఆల్కలాయిడ్స్ | శిలీంద్ర నాశిని |
41. | వావిలాకు | ఆకులు | ఆల్కలాయిడ్స్, నిషిండిన్ | కీటక నాశిని |
42. | బప్పాయి | ఆకులు | కార్పైన్ | కీటక నాశిని |
43. | కానుగ | విత్తనాలు | కరంజిన్, గ్లాబ్రిన్ | కీటక నాశిని / శిలీంద్ర నాశిని |
44. | పుదీనా | ఆకులు | పిప్పర్మింట్ తైలం | శిలీంద్ర నాశిని |
45. | పొగాకు | ఆకులు | నికోటిన్ | కీటక నాశిని |
46. | పసుపు | దుంప | కుర్కుమిన్, ఆల్కలాయిడ్స్ | శిలీంద్ర నాశిని |
47. | పోక (వక్క) | వక్కలు | అరికోలిన్, ఆల్కలాయిడ్స్ | శిలీంద్ర నాశిని / కీటక నాశిని |
48. | వస | దుంప | సుగంధ తైలాలు | కీటక నాశిని |
49. | అల్లం | దుంప | సుగంధ తైలాలు | కీటక నాశిని |
50. | కొడిశపాల | ఆకులు | ఆల్కలాయిడ్స్ | కీటక నాశిని |
51. | కుంకుడు | కాయలు | రెజిన్స్ (నురగనిచ్చే పదార్థాలు) | కషాయాలలో ూపయోగించడానికి |