వేరు / కాయ తొలుచు పురుగు
వేరు / కాయ తొలుచు పురుగు
పురుగు ఆశించు కాలం: జూన్ – నవంబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పంటను ముందుగా నాటుకోవడం ద్వార వేరు పురుగులు ఆశించకుండా తప్పించవచ్చు.
- 70 నుండి 80 కిలోల విత్తన గింజలను ఒక లీటర్ కిరోసిన్లో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
నివారణ :
- పురుగులను పారద్రోలడానికి 5 శాతం వేపకషాయం పిచికారి చేయాలి.
- వావిలాకు కషాయం పిచికారి చేసి తల్లి, పిల్ల పురుగులను నియంత్రించవచ్చు.
- దీపపు ఎరలను ఏర్పాటు చేసి పెద్ద పురుగులను ఆకర్షించి, వాటిని సమీకరించి నాశనం చేయవచ్చు.