వివిధ పంటలలో ‘పేనుబంక’
వివిధ పంటలలో ‘పేనుబంక’
పురుగు ఆశించు కాలం: జులై – అక్టోబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పేనుబంక తట్టుకునే రకాలను నాటుకోవడం.
- ఎకరానికి 15-20 జిగురు పూసిన పల్లాలను ఏర్పాటు చేసుకోవాలి.
- పొలం చుట్టు 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి.
నివారణ :
- పురుగుమందుల వాడకం ఆపిపేసిన పొలాల్లో రైతుమిత్ర పురుగులైన అక్షింతల పురుగులు, సిర్ఫిడ్ ఈగలు, క్రైసోపా మొదలగునవి పేనుబంకను సహజంగానే అదుపులో ఉంచుతాయి.
- వర్షానికి లేదా వట్టి నీళ్ళను మొక్కపై పిచికారి చేయడం వల్ల పేనుబంక చాలా మేరకు కడిగివేయబడుతుంది.
Tag:పేనుబంక