వివిధ పంటలలో ‘పచ్చదోమ’
వివిధ పంటలలో ‘పచ్చదోమ’
- పురుగు ఆశించు కాలం: జూన్ – అక్టోబర్
- తల్లి పురుగులు మరియు పిల్ల పురుగులు (డింబకములు) లేత ఆకుల రసమును పీల్చడం వలన మొక్కలు వాడి క్రమంగా చనిపోతాయి. ఆకులపై ఎర్రని రంగు చారలు బట్టి ఈ పురుగు ఉనికిని గుర్తించవచ్చు. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్న ఎడల మొక్కలు చనిపోతాయి.
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- తట్టుకునే రకాలను నాటుకోవడం.
నివారణ :
- 5 శాతం వావిలాకు కషాయం పిచికారి చేయడం.
- 3 శాతం వేపనూనె పిచికారి చేయడం.
- జిగురు పూసిన పసుపు పల్లాలను లేదా అట్టలను ఎకరానికి 5 నుండి 6 చొప్పున అమర్చడం వలన పసుపు రంగుకి ఆకర్శించబడి పచ్చదోమ జిగురుకు అంటుకుపోతుంది.
Tag:పచ్చదోమ