వర్మీ కంపోస్టు ప్రయోజనాలు – సుస్థిర వ్యవసాయ కేంద్రం
1. వర్మీకంపోస్టులో అధిక మోతాదులో నత్రజని, భాస్వరం, పొటాషియంతో పాటు సూక్ష్మ పోషకాలైన ఇనుము, జింకు, కాల్షియం, మ్యాంగనీసు, కాపర్ మొదలైన పదార్థాలు వుంటాయి.
2. వర్మి కంపోస్టులో హార్మోన్లు, యాంటీ బయోటిక్స్ ఉండటం వల్ల మొక్కలలో వ్యాధి నిరోధకశక్తి అధికమవుతుంది.
3. కాలుష్య రహిత వాతావరణం ఏర్పడుతుంది.
4. రైతుకు పెట్టుబడుల భారం తగ్గుతుంది.
5. భూమి ఉత్పాదక శక్తి పెంపొందుతుంది.
6. పంటల రుచి, నాణ్యత పెంపొందుతాయి.
7. భూమిలో నీరు నిలుపుకొనే శక్తి ఎక్కువవుతుంది.
8. నేలలోని సూక్ష్మజీవులు వృద్దిచెందటం వల్ల నేల సారవంతమవుతుంది.
Tag:Telugu, ప్రయోజనాలు, వర్మీ కంపోస్టు