వరిలో కంపునల్లి – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వరిలో కంపునల్లి
పురుగు ఆశించు కాలం: జులై – నవంబర్
ఇది ముఖ్యంగా వరిలో మాత్రమే ఎక్కువగా వస్తుంది.
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- తట్టుకునే రకాలను నాటుకోవడం.
- కలుపు నివారణ ద్వారా పురుగు ఉధృతి అదుపు చేయవచ్చు.
నివారణ :
- కలుపు నివారణ ద్వారా పురుగు ఉధృతి అదుపు చేయవచ్చు.
- మబ్బు, జల్లుల కాలంలో ఎక్కువైనా ఉధృతమైన వర్షానికి అదుపవుతాయి.
- తల్లి పురుగులు గుడ్లు పెట్టకుండా 5 శాతం వేపకషాయం పిచికారి చేయాలి.
Tag:కంపునల్లి