తూనీగలు / డామ్సెల్ ఈగలు
తూనీగలు / డామ్సెల్ ఈగలు
ఆహారపు అలవాట్లు : తూనీగలు గాలిలో పురుగులను పట్టి తింటాయి. పిల్ల పురుగు నీటిలో పురుగులను తింటాయి.
పురుగుల అదుపు : పచ్చదోమ, గొంగళిపురుగులు తల్లిపురుగులు,
జీవిత దశలు : తల్ల్లిపురుగులు 4 పారదర్శక రెక్కలతో సన్నగా, పొడవుగా లోహపు కాంతితో మెరిసే రంగును కలిగి ఉంటాయి. నీటి అంచున ఉన్న మొక్కలపై గుడ్లు పెడతాయి. అవి ఒడ్డుకు చేరి మొక్కలను పట్టుకుని వేళ్ళాడుతూ, తడి ఆరగానే కుబుసం లాంటి పొరలను చ్చీల్చుకొని, రెక్కలు విచ్చుకుని ఎగిరిపోతాయి. తల్లిపురుగు ఎగురుతూ గాలిలో పురుగులను పట్టి తింటాయి. పిల్లపురుగు నీటిలో పురుగులను తింటాయి. వీటి జీవితకాలం1-2 సంవత్సరాలలో పూర్తి చేస్తాయి.