తామర పురుగు
తామర పురుగు
పురుగు ఆశించు కాలం: జూన్ – అక్టోబర్
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
తట్టుకునే రకాలను నాటుకోవడం.
జొన్న లేదా మొక్కజొన్నతో పంటమార్పిడి చేయడం వలన పురుగు ఉధృతి తగ్గుతుంది.
ఎకరానికి 15-20 నీలపురంగు జిగురు పూసిన పల్లాలను ఏర్పాటు చేసుకోవాలి.
పొలం చుట్టు 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి.
తామర పురుగు పంటలను ఆశించకుండా ప్రధాన పంట మద్యలో బంతి, ఉల్లి మరియు దనియాలు వేసుకోవాలి.
Tag:తామర పురుగు