జొన్నలో రసం పీల్చు పురుగు
జొన్నలో రసం పీల్చు పురుగు
పురుగు ఆశించు కాలం: సెప్టెంబర్ – జనవరి
పురుగు ఆశించక ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- తట్టుకునే రకాలను నాటుకోవడం.
- పొలం చుట్టూ 3-4 వరసల మొక్కజొన్న పంటను వేసుకోవాలి.
- బంతి మరియు ఆముదం మొక్కలను ఎర పంటగా అక్కడక్కడ వేసుకోవాలి.
నివారణ :
- పురుగులను పారద్రోలడానికి 5 శాతం వేపకషాయం పిచికారి చేయాలి.
- వావిలాకు కషాయం పిచికారి చేసి తల్లి, పిల్ల పురుగులను నియంత్రించవచ్చు.