వ్యవసాయంలో సహజ వనరుల వినియోగం – సుస్థిర వ్యవసాయ కేంద్రం
వ్యవసాయంలో సహజ వనరుల వినియోగం
క్ర.సం. | ద్రావణం పేరు | కావలసిన పదార్థాలు | తయారు చేసే విధానం |
1. | పంచగవ్వ | ఆవుపేడ, మూత్రం, పెరుగు, పాలు, నెయ్యి, కొబ్బరినీరు, కల్లు, అరటిపండ్లు, బెల్లం | 15 రోజులు మురగ బెట్టాలి |
2. | జీవామృతం | ఆవుపేడ, మూత్రం, నల్లబెల్లం, శనగపిండి | 7 రోజులు మురగ బెట్టాలి |
3. | అమృతజలం | ఆవుపేడ, నెయ్యి, నల్లబెల్లం | 1 రోజు మురగబెట్టాలి |
4. | ఇ.ఎం.ద్రావణం | అరటిపండ్లు, బొప్పాయి పండ్లు, గుమ్మడి పండు, కొబ్బరినీరు, కోడిగుడ్లు | 45 రోజులు మురగబెట్టాలి |
5. | చేప-బెల్లం ద్రావణం | చేప వ్యర్థాలు, బెల్లం | 10 రోజులు మురగబెట్టాలి |
6. | వర్మీవాష్ | పశువులపేడ, వ్యర్థ పదార్థాలు, నీరు | 2 రోజులు మురగబెట్టాలి |
7. | పొగాకు కషాయం | పొగాకు రద్దు, సబ్బుపొడి | 1 గంట ూడకబెట్టాలి |
8. | వావిలాకు కషాయం | వావిలాకు, సబ్బుపొడి | 1 గంట ూడకబెట్టాలి |
9. | పశువులపేడ – మూత్రం ద్రావణం | పశువులపేడ, మూత్రం, సున్నం | 4-5 రోజులు మురగబెట్టాలి |
10. | పచ్చిమిర్చి – వెల్లుల్లి ద్రావణం | పచ్చిమిర్చి, వెల్లుల్లి, కిరోసిన్, సబ్బుపొడి | ద్రావకాలను ూపయోగించాలి |
11. | 5 శాతం వేప ద్రావణం | వేపగింజలు, సబ్బుపొడి | నీటిలో 12 గంటలు నానబెట్టాలి. |
12. | 5% కానుగ ద్రావణం | కానుగ గింజల పప్పు, సబ్బుపొడి | నీటిలో 12 గంటలు నానబెట్టాలి. |
13. | ఎండుమిర్చి – వెల్లుల్లి ద్రావణం | ఎండు మిరప కాయలు, వెల్లుల్లి | నీటిలో 12 గంటలు నానబెట్టాలి. |
14. | వివిధ ఆకుల కషాయం | వేపాకు, కానుగ, బిల్వం, వావిలాకు, సీతాఫలం | 1 గంట ూడకబెట్టాలి |
15. | పురుగు వికర్షణ కషాయం | తులసి, పాలకొడిశ, పొగాకు, వేప, కలబంద, బొప్పాయి, ఆవుమూత్రం | 10 రోజులు మురగబెట్టాలి |
16. | హెర్బల్ టీ | పై ఆకులు, పశువులపేడ, బెల్లం | 7 రోజులు మురగబెట్టాలి |
17. | పచ్చిమిర్చి – వేప, కషాయం | వేప ఆకులు, పొగాకు రద్దు, వెల్లుల్లి, పొగాకు వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవుమూత్రం | 10 రోజులు మురగబెట్టాలి |
18. | మారేడు పత్రం కషాయం | మారేడు పత్రాలు, సబ్బుపొడి | 1 గంట వరకూ ూడకబెట్టాలి |
19. | పిచ్చితులసి కషాయం | పిచ్చితులసి, సబ్బుపొడి | 1 గంట వరకూ ూడకబెట్టాలి |
20. | పశువులపేడ, మూత్రం, ఇంగువ ద్రావణం | పశువులపేడ, మూత్రం, ఇంగువ | 4-5 రోజులు మురగబెట్టాలి |
21. | లాక్టిక్ ఆసిడ్ | ఆవుపాలు, బెల్లం, ద్రావణం బియ్యపు కడుగు | 7 రోజులు మురగబెట్టాలి |
Tag:సహజ వనరులు