విషముష్ఠి విషముష్టి చెట్టును కొన్ని ప్రాంతాలలో ముషిణి, ముషిడి ముష్ఠి అని కూడా అంటారు. ఈ చెట్టు సుమారు 10-15 మీటర్ల వరకు పెరిగే వృక్షం. పత్రాలు అండాకారంలో ఉండి ప్రతి కణుపుకు రెండు ఉంటాయి. పత్రాలు ముదురు ఆకుపచ్చ రంగు కలిగి దళసరిగా ఉంటాయి. పుష్పాలు లేత ఆకుపచ్చగా ఉండి శాఖల చివర గుత్తులుగా …