పత్తిలో పూత దఫాలుగా రావడం వలన ప్రత్తిని కనీసం నాలుగైదు సార్లు తీయాల్సి వుంటుంది. సరైన పద్దతులు అవలంబించనట్లయితే పత్తి ధర పలకదు. పత్తి తీసే కూలీలకు ఈ విషయంలో శిక్షణ అవసరం. పత్తి తీసేటపుడు జాగ్రత్తలు: 1. బాగా ఎండిన పత్తిని మాత్రమే గుల్లల నుండి వేరు చేయాలి. 2. ఎండిన ఆకులు, చెత్త …